బాలికను గర్భవతిని చేయడమే కాక, భార్య సహకారంతో ఆ గర్భం ను తొలగించే యత్నం చేసిన ఓ ప్రబుద్దుడి నిర్వాకం వెలుగులోకి వచ్చింది.గర్బం తొలగించే ప్రయత్నాలు వికటించి బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించడంతో,బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేశారు.హేయమైన ఈ ఘటన విశాఖలోని గోపాలపట్నంలో జరిగింది.నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు,అతనికి సహకరించిన మరో నలుగురిని అరెస్టు చేశారు. నిందితుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.చిన్నానాటి పరిచయంతో బాలిక నిందితుడి ఇంటికి వెళ్తుడంటంతోనే ఈ దారుణం జరిగిందని డీసీపీ ఉదయ భాస్కర్ వెల్లడించారు.
బాలికను గర్బవతి చేసిన ఇద్దరు పిల్లల తండ్రి - visakha
బాలికను లోబర్చుకుని ఏడాదిన్నరగా లైగింక దాడికి పాల్పడి గర్భవతిని చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన విశాఖలో జరిగింది.
డీసీపీ