ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నా భర్తను చంపారు.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు'

విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని రాజనీతి శాస్త్ర విభాగంలో ఫోరం ఫర్ దళిత్ స్టడీస్ అనే అంశంపై సభ జరిగింది.

సమావేశం

By

Published : Aug 11, 2019, 4:58 PM IST

Updated : Aug 13, 2019, 9:54 AM IST

తన భర్తను చంపి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు

నా భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా మామిడాడకు చెందిన బిక్కి శ్రీను భార్య కుమారి ఆరోపించారు. తోటలో మామిడికాయలు కోసినందుకు ఆత్మహత్య చేసుకున్నాడని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె అన్నారు. ఫోరం ఫర్ దళిత్ స్టడీస్ ఆధ్వర్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్రం విభాగంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించారు.

Last Updated : Aug 13, 2019, 9:54 AM IST

ABOUT THE AUTHOR

...view details