ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్ట్ - విశాఖలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్ట్

విశాఖ జిల్లా పెందుర్తి రాతిచెరువు సమీపంలో టిడ్కొ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించడానికి వెళ్లిన మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

former minister bandaru satyanarayna murthi arrest in vishakapatnam
విశాఖలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్ట్

By

Published : Jul 7, 2020, 5:47 PM IST

విశాఖ జిల్లా పెందుర్తి రాతిచెరువు సమీపంలో టిడ్కొ ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించడానికి వెళ్లిన మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు. గత ప్రభుత్వ హయంలో నిర్మించిన ఇళ్లు అర్హులైన లబ్ధిదారులకు కేటాయించాలని కోరుతూ తెదేపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కొవిడ్ నిబంధనలకు విగుద్ధంగా ఎక్కువమంది ఉన్నారంటూ మాజీమంత్రితో పాటు తెదేపా నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదీ చదవండి: ఆ బాలికకు ప్రభుత్వం ఏం చేసింది..?

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details