విశాఖ జిల్లా ఎలమంచిలి సమీపంలో పాత జాతీయ రహదారిపై నుంచి శేషుగెడ్డ పొంగి ప్రవహించింది. అటవీ ప్రాంతంలో భారీగా వర్షాలు కురవటంతో ఈ వాగులోకి నిండుగా నీరు చేరింది. ఈ క్రమంలో రహదారిపై రెండు అడుగుల మేర నీరు చేరి.. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
పొంగిపొర్లిన శేషుగెడ్డ.. రహదారిపై వరద నీరు - floating at highway roads in vishaka dst elemanchali
విశాఖ జిల్లా ఎలమంచిలి సమీపంలో పాత జాతీయ రహదారిపై శేషుగెడ్డ పొంగి ప్రవహించింది. రహదారిపై నీరు చేరడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
floating at vishaka dst elemanchali national highway due to rain water