చోడవరం చక్కెర కర్మాగారంలో అగ్రిప్రమాదం - fire accident
విశాఖ జిల్లా చోడవరం సహకార చక్కెర కర్మాగారం(గోవాడ)లో అగ్నిప్రమాదం సంభవించింది.
fire_accident_in_chodavaram_sugar_factory
చోడవరం చక్కెర కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కర్రలు, సామాన్లు దగ్ధమయ్యాయి. దాదాపు రూ.లక్షకి పైగా ఆస్తి నష్టం జరిగింది. షార్ట్ సర్యుట్ వల్ల ప్రమాదం సంభవించిందని యాజమాన్యం తెలిపింది. కర్మాగారంలో సేఫ్టీ పరికరాలు లేనందునే ఘటన జరిగిందని కార్మికులు అంటున్నారు.