పశువుల మేత కోసం పనికి వెళ్తున్న రైతులు
పశువుల మేత కోసం పనికి వెళ్తున్న రైతులు - పశువుల మేతకోసం పనికి వెలుతున్న రైతులు న్యూస్
విశాఖ జిల్లా చోడవరంలోని పలు గ్రామాల్లో లాక్డౌన్ ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పశువులకు మేత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితం కాకుండా పొలం పనులకు వెళ్తున్నారు. తమతో పాటు పశువులను మేతకు తీసుకెళ్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించకుండా సామాజిక దూరం పాటిస్తున్నారు.

farmers
TAGGED:
file