విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని చీడికాడ మండలంలో మాజీఎమ్మెల్యే, నియోజకవర్గ తెదేపా ఇంఛార్జి గవిరెడ్డి రామానాయుడి జన్మదిన వేడుకలు తన స్వగ్రామం అప్పలరాజుపురంలో జరిగాయి. నియోజకవర్గంలోని మండలాల నుంచి పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి రామానాయుడుకి పట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బ్లడ్ బాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి... 100 యూనిట్లు వరకు రక్తాన్ని సేకరించారు.
మాజీఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు
విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గ మాజీఎమ్మెల్యే, తెదేపా ఇంఛార్జి గవిరెడ్డి రామానాయుడి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా... ఎన్టీఆర్ బ్లడ్ బాంక్ ఆధ్వర్యంలో ఆయన అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
మాజీ ఎమ్మేల్యే జన్మదిన వేడుకలు