కరోనా వ్యాధి నివారణ చర్యల్లో భాగంగా విశాఖలోని రైతుబజార్లో డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్‌ను వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రారంభించారు. జన సమూహం ఉన్న ప్రాంతాల్లో స్ప్రేయింగ్ మిషన్లు ఏర్పాటు చేయడంవల్ల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు. చలమాజీ ఏలియన్స్, వేదాంత ఇన్ఫ్రా స్ట్రక్చర్ గ్రూప్ సంస్థల సహకారంతో వీటిని ఏర్పాటుచేశారు. రైతు బజార్‌కి వచ్చే ప్రతీ ఒక్కరూ ఈ మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. మార్కెట్లో భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
రైతుబజార్లో డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు - విశాఖ రైతుబజార్లో డిష్ ఇన్ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు
విశాఖలోని రైతుబజార్లో డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్‌ను వీఎంఆర్డీఏ ఛైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ ప్రారంభించారు. అందరూ శుభ్రతను పాటించాలని సూచించారు.
Establishment of Dish in Faction Tunnel in Farmers Bazaar at visakha