ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల నిర్వహణ పై సిబ్బందికి అవగాహన సదస్సు - election awareness

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సమాయత్తం కావాలని భోగాపురం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశించారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో పోలింగ్​ సిబ్బందికి అవగాహన కల్పంచారు.

ఎన్నికల నిర్వహణ అవగాహన సదస్సు

By

Published : Mar 24, 2019, 11:04 AM IST

ఎన్నికల నిర్వహణ అవగాహన సదస్సు
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకుసమాయత్తం కావాలని భోగాపురం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశించారు. ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో పోలింగ్​ సిబ్బందికి అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల్లో అసౌకర్యాం కలగకుండా చూసుకోవాలని సూచించారు. అవాంఛనీయ సంఘటనలను వీడియో చిత్రీకరణ చేసి అప్లోడ్ చేసిఎన్నికల సంఘానికి వెంటనే చేరవేయాలనితెలిపారు. కార్యక్రమంలో తాసిల్దార్ , ఎంపీడీవో , రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details