విశాఖ జిల్లా చీడికాడ మండలంలో ఆదివారం ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోయారు. సాయంత్రం కురిసిన వర్షంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. ఎండుతున్న చెరకు తోటలు జీవం పోసుకున్నాయి. ఈదురు గాలులతో చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
చీడికాడ మండలంలో ఈదురుగాలులతో వర్షం - summer
విశాఖ జిల్లా చీడికాడ మండలంలో ఆదివారం ఈదురుగాలులతో భారీవర్షం కురిసింది. ఎండ తీవ్రతకు అల్లాడిపోతున్న ప్రజలు ఉపశమనం పొందారు.
వర్షం