ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బెంగాల్​లో లాక్​డౌన్...ప్రయాణికులను అప్రమత్తం చేసిన రైల్వే - east coast railway trains cancelled news

పశ్చిమ బంగాల్ లాక్ డౌన్ కారణంగా పలు రైళ్లను తూర్పు కోస్తా రైల్వే రద్దు చేసింది. యశ్వంత్ పూర్ నుంచి సోమవారం బయలుదేరాల్సిన దురంతోను రద్దు చేశారు. మంగళవారం కొల్ కత్తా నుంచి బయలుదేరాల్సిన దురంతో ఎక్స్ ప్రెస్ రద్దయింది.

East Coast Railway
బెంగాల్ పూర్తి లాక్ డౌన్...ప్రయాణికులను అప్రమత్తం చేసిన తూర్పు కోస్తా రైల్వే

By

Published : Jul 29, 2020, 12:33 AM IST

బుధవారం నుంచి బెంగాల్ పూర్తి లాక్ డౌన్ దృష్ట్యా రైలు ప్రయాణికులను తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం చేసింది. విశాఖ మీదుగా కోల్ కత్తా వెళ్లాల్సిన రెండు ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ - హౌరా..ఫలక్​నుమా, యశ్వంతపూర్ - హౌరా...దురంతో ఎక్స్ ప్రెస్ లు ఉన్నాయి. మంగళవారం సికింద్రాబాద్ నుంచి బయలు దేరిన ఫలకునుమా ఎక్స్ ప్రెస్ భువనేశ్వర్ లో నిలిపి వేశారు. బుధవారం భువనేశ్వర్ నుంచి ఫలక్ నుమా బయలు దేరుతుంది. యశ్వంత్ పూర్ నుంచి సోమవారం బయలుదేరాల్సిన దురంతోను రద్దు చేశారు. మంగళవారం కొల్ కత్తా నుంచి బయలుదేరాల్సిన దురంతో రద్దయింది.

ఇవీ చూడండి-ఆ ప్రాంతాల్లో​ ఆగస్టు 31 వరకు లాక్​డౌన్

ABOUT THE AUTHOR

...view details