తన కుమారుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడో తెలపాలని కోరుతూ వైద్యుడు సుధాకర్ తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ హెబియస్ కార్పస్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. మరోవైపు వైద్యుడు సుధాకర్ కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది.
హైకోర్టులో వైద్యుడు సుధాకర్ తల్లి హెబియస్ కార్పస్ - డాక్టర్ సుధాకర్ కేసు తాజా వార్తలు
వైద్యుడు సుధాకర్ తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సీబీఐ విచారణ జరుగుతున్నప్పటికీ.... ఆమె హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది.
doctor sudhakar mother filed a petition in high court