విశాఖ మారికవలస ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాలలో రాష్ట్ర సైన్స్ ఎగ్జిబిషన్‌ను డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీ వాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్స్ గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ విద్యార్థులతో కలిసి జానపద గీతాలకు నృత్యం చేశారు. విద్యార్థుల కోసం కేటాయించే బడ్జెట్ విషయంలో ప్రభుత్వం వెనకడుగు వెయ్యదని మహిళా నేతలు తెలిపారు.
విద్యార్థులతో కలిసి నృత్యం చేసిన డిప్యూటీ సీఎం - జానపద గీతాలకు నృత్యం చేసిన డిప్యూటి సీఎం
విశాఖ మారికవలస ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాలలో రాష్ట్ర సైన్స్ ఎగ్జిబిషన్‌ను డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీ వాణి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి జానపద గీతాలకు నృత్యం చేశారు.
Deputy CM inauguration of the State Science Exhibition