ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీఎస్టీ తగ్గింపుతో నిర్మాణం పరుగులు - credai

నిర్మాణంలో ఉన్న గృహాలు, అందుబాటులో ఉన్న గృహాలపై (ఎఫోర్డబుల్​ హౌసింగ్) వస్తు సేవల పన్నును 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడంపై క్రెడాయ్​ హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంతో నిర్మాణ రంగంలో వృద్ధి నమోదౌవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

క్రెడాయ్

By

Published : Feb 26, 2019, 4:12 PM IST

క్రెడాయ్
నిర్మాణంలో ఉన్న గృహాలు, అందుబాటులో ఉన్న గృహాలకు (ఎఫొర్డబుల్​ హౌసింగ్) పై వస్తు సేవల పన్ను 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడంపై క్రెడాయ్​ హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంతో నిర్మాణ రంగంలో వృద్ధి నమోదౌవుతుందని క్రెడాయ్​ ఆంధ్రప్రదేశ్​ విభాగం అధ్యక్షుడు సుబ్బారావు విశాఖపట్నంలో అన్నారు. ఈ రంగానికి సంబంధించిమరిన్ని అంశాల పై సందిగ్ధతలు తొలగించేలా చర్యలు తీసుకుంటే 2022 నాటికి అందరికీ ఇంటి కల సాకారమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details