విమ్స్‌లో ఆక్సిజన్ లేక ముగ్గురు కరోనా రోగులు చనిపోవడం బాధాకరమని సీపీఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిధులు వెచ్చించి 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
విమ్స్‌లో కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలి: సీపీఎం - విమ్స్‌లో సీపీఐ ధర్నా న్యస్
విమ్స్ ఆసుపత్రిలో కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ విమ్స్ వద్ద సీపీఎం నిరసన కార్యకమం చేపట్టింది.
cpm protest infront of vims hospital about Accommodations