ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ జిల్లాలో 890కి చేరిన కరోనా కేసుల సంఖ్య

విశాఖజిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.. 890కి పెరిగింది. 518 మంది చికిత్స పొందుతుండగా.. 367 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

జిల్లాలో 890కి చేరిన కరోనా కేసుల సంఖ్య
జిల్లాలో 890కి చేరిన కరోనా కేసుల సంఖ్య

By

Published : Jun 30, 2020, 10:12 PM IST

విశాఖ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 890కి చేరుకుంది. అందులో 518 కేసులు యాక్టివ్​గా ఉండగా... 367 మంది వైరస్ ​నుంచి కోలుకున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 5కు పెరిగింది.

జిల్లాలో నూతనంగా 24 క్లస్టర్లను ఏర్పాటు చేశారు. వెరీ యాక్టివ్ క్లస్టర్లు 84 ఉండగా... యాక్టివ్ క్లస్టర్లు 70 ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details