ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడేరు ఎమ్మెల్యే సహాయకుడికి కరోనా - corna at paderu

విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వ్యక్తిగత సహాయకుడికి కరోనా నిర్ధరణ అయ్యింది. సంజీవిని వాహన ప్రారంభ సమయంలో కరోనా పరీక్షలు చేయించుకోకా.. అతడికి కరోనా సోకినట్లు తెలిసింది.

corona to paderu mla secratory
పాడేరు ఎమ్మెల్యే సహాయకుడికి కరోనా

By

Published : Jul 21, 2020, 8:28 AM IST

విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వ్యక్తిగత సహాయకుడికి కరోనా సోకింది. అరకు లోయలో సంజీవిని మొబైల్ కొవిడ్ టెస్టింగ్ వాహనాన్ని పాడేరు ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, భర్త నర్సింగరావు, వ్యక్తిగత సహాయకుడు బస్సు వద్ద కోవిడ్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో వ్యక్తిగత సహాయకుడుకి కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధరించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details