విశాఖ జిల్లా మాడుగులలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్టోన్ క్రషర్లను పోలీసులు తనిఖీ చేశారు. ఈ కార్యక్రమాన్ని చోడవరం సీఐ ఈశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. సంబంధిత ప్రదేశాల్లోని రికార్డులను ఆయన పరిశీలించారు. నిబంధనలు పాటించని నిర్వాహకులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్టోన్ క్రషర్లలో పోలీసుల తనిఖీలు - మాడుగుల మండలం స్టోన్ క్రషర్ల తాజా వార్తలు
మాడుగుల మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్టోన్ క్రషర్లలో పోలీసులు విస్త్రత తనిఖీలు నిర్వహించారు. నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని చోడవరం సీఐ ఈశ్వరరావు తెలిపారు.
స్టోన్ క్రషర్ల ప్రదేశాల్లో రికార్డులను పరిశీలిస్తున్న చోడవరం సీఐ ఈశ్వరరావు