విశాఖ జిల్లా చోడవరంలో రాజేష్ అనే యువకుడిని హత్య చేసిన పండూరి సత్తిబాబును పోలీసులు రిమాండ్కు తరిలించారు. ఆదివారం జరిగిన హత్యకు సంబంధించి సత్తిబాబు అదుపులోకి తీసుకున్న పోలీసులు... సోమవారం సాయంత్రం చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం చోడవరం కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. నిందితుడికి కోర్టు.. 14 రోజుల రిమాండ్ విధించింది. నడిరోడ్డుపై.. పట్టపగలు.. అందరూ చూస్తుండగానే జరిగిన ఈ హత్య.. సంచలనం సృష్టించింది.
చోడవరం హత్య కేసు నిందితుడికి 14 రోజుల రిమాండ్
విశాఖ జిల్లా చోడవరంలో ఆదివారం జరిగిన యువకుని హత్య కేసులో ప్రధాన నిందితుడు... సత్తిబాబుకు స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
చోడవరం హత్య కేసు నిందితుడికి 14 రోజుల రిమాండ్