విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్లో 26 మంది బాలకార్మికులను పట్టణ పోలీసులు గుర్తించారు. ఐదుగురు మహిళలు, చిన్నారులతో భిక్షాటన చేస్తున్నట్లుగా గుర్తించారు. వీరికి కరోనా పరీక్షలు నిర్వహించి… కౌన్సిలింగ్ ఇచ్చామని అనకాపల్లి పట్టణ ఎస్ఐ. ధనుంజయ్ తెలిపారు. 26 మంది బాల కార్మికులు వారి తల్లిదండ్రులకు సాయంగా దుకాణాల్లో పనిచేస్తున్నట్లు గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చామని వారు వెల్లడించారు.
ఆపరేషన్ ముస్కాన్.. 26 మంది బాలకార్మికులు గుర్తింపు
విశాఖ జిల్లా అనకాపల్లిలో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. 26 మంది బాలకార్మికులను పట్టణ పోలీసులు గుర్తించారు. 26 మంది బాల కార్మికులు వారి తల్లిదండ్రులకు సాయంగా దుకాణాల్లో పనిచేస్తున్నారని వారు అన్నారు.
ఆపరేషన్ ముస్కాన్