విశాఖ జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత - cannabis seized news in visakha district

గంజాయి పట్టివేత
09:53 August 27
లక్ష్మీపురంలో గంజాయి పట్టివేత
విశాఖ జిల్లాలో పోలీసులు.. భారీగా గంజాయిని పట్టుకున్నారు. ముంచంగిపట్టు మండలం లక్ష్మీపురంలో అక్రమంగా రవాణా చేయటానికి సిద్ధంగా ఉంచిన సుమారు 1000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వ్యక్తిని పాడేరు ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి
ఆన్లైన్లో మట్కా... గుట్టు రట్టు చేసిన పోలీసులు
Last Updated : Aug 27, 2021, 11:50 AM IST