విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని చిన్నతమ్మెగుల, పెద్దతమ్మెగులలో అటవీ ప్రాంతంలో సాగు చేసిన గంజాయి తోటలను ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ధ్వంసం చేశారు. సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో 4 లక్షల మొక్కలను తొలగించారు. వీటి విలువ సుమారు రూ.12 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు.
80 ఎకరాల్లో గంజాయి మొక్కలు ధ్వంసం - latest news for cannabis in vizag
విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని చిన్నతమ్మెగుల, పెద్దతమ్మెగులలో అటవీ ప్రాంతంలో సాగు చేసిన గంజాయి తోటలను ఎక్సైజ్ అధికారులు, పోలీసులు ధ్వంసం చేశారు.
80ఎకరాల్లోని గంజాయి మొక్కలు ధ్వంసం..