వరదలతో ప్రజలు ఎక్కడా ఇబ్బంది పడలేదు: బొత్స - bosta
వరదలను రాజకీయం చేయాలని తెదేపా చూస్తోందని, ఇది సరికాదని మంత్రి బొత్స సత్య నారాయణ అన్నారు. విశాఖపట్నంలోని వైకాపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
botsa-on-flood-politics
తెదేపా అధినేత చంద్రబాబు కేవలం కరకట్ట మీద ఇంటి గురించి మాత్రమే ఆందోళన చెందారని మంత్రి బొత్స విమర్సించారు.విశాఖ వైకాపా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ బాధ్యతగానే చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్లామని తెలిపారు. ముంపునకు గురయ్యే ఇళ్లను ఖాళీ చేయించే బాధ్యత తమపై ఉందన్నారు.వరద బాధితుల కోసం తెదేపా నాయకులు ఎక్కడా మాట్లాడలేదని అన్నారు.
Last Updated : Aug 20, 2019, 2:45 PM IST