విశాఖలోని ఎన్టీపీసీ సింహాద్రి 2వ యూనిట్ లో బాయిలర్ ట్యూబ్ లీకేజ్ అయింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. బాయిలర్ ట్యూబ్ మరమ్మతుకు కనీసం 36 గంటలు పట్టే అవకాశం ఉంది. ఎన్టీపీసీ సింహాద్రిలో ఇప్పటికే తొలి యూనిట్ వార్షిక షట్ డౌన్లో ఉంది. ఈ రెండు యూనిట్ల వల్ల మెుత్తంగా వెయ్యి మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.
vishaka:ఎన్టీపీసీ సింహాద్రి 2వ యూనిట్ లో బాయిలర్ ట్యూబ్ లీకేజ్ - విశాఖపట్నం తాజా వార్తలు
విశాఖలోని ఎన్టీపీసీ సింహాద్రి 2వ యూనిట్ లో బాయిలర్ ట్యూబ్ లీకేజ్ అయింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.
ఎన్టీపీసీ సింహాద్రి 2వ యూనిట్ లో బాయిలర్ ట్యూబ్ లీకేజ్