ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దేశానికి అరుణ్ జైట్లీ అందించిన సేవలు ప్రశంసనీయం' - అనకాపల్లిలో అరుణజైట్లీ వర్ధంతి

విశాఖ జిల్లా అనకాపల్లి భాజపా కార్యాలయంలో అరుణ్ జైట్లీ వర్ధంతిని భాజపా నేతలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేశానికి జైట్లీ చేసిన సేవలను వారు కొనియాడారు.

BJP leaders conducted the  death anniversary of Arun Jaitley at the BJP office in Anakapalli
అనకాపల్లిలో అరుణ్ జైట్లీ వర్ధంతి కార్యక్రమం

By

Published : Aug 25, 2020, 8:45 AM IST

దేశానికి అరుణ్ జైట్లీ అందించిన సేవలు ప్రశంసనీయమని భాజపా అనకాపల్లి పార్లమెంట్​ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి భాజపా కార్యాలయంలో అరుణ్ జైట్లీ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details