ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పన్న ఆలయంలో గోశాలకు భాజపా, జనసేన నేతలు

సింహాద్రి అప్పన్న దేవాలయంలోని గోశాలను విశాఖ జిల్లా భాజపా, జనసేన నేతలు సందర్శించారు.

bjp,janaseana leaders
bjp,janaseana leaders

By

Published : Jul 16, 2020, 5:36 PM IST

సింహాద్రి అప్పన్న ఆలయంలోని గోశాలలో గోవులు చనిపోవడంపై మీడియాలో వచ్చిన కథనాలకు భాజపా, జనసేన నాయకులు స్పందించారు. గోశాలను సందర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం.. స్వామివారి భూములు కాజేయడానికి ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

అర్హులు కాని వారిని గోసంరక్షణకు నియమించడం వల్లే గోవులు మృత్యువాత పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హులైన వారిని గోసంరక్షణకు నియమించి.. దేవాలయ సంస్కృతిని కాపాడాలని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details