విశాఖ జిల్లా అనకాపల్లిలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. వీధివీధిలో భోగి మంటలు వేసి చిన్నా పెద్ద అనే తేడా లేకుండా సందడి చేశారు. అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి ఇంటి ముందు వేసిన భోగి మంటల వద్ద ఎంపీతో కుటుంబ సభ్యులు సందడి చేశారు.
అనకాపల్లిలో భోగి సంబరాలు - అనకాపల్లి భోగి సంబరాలు 2021 వార్తలు
విశాఖ జిల్లా అనకాపల్లిలో భోగి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నా పెద్దలు భోగి మంటల వద్ద సందడి చేశారు.
అనకాపల్లిలో భోగి పండగ సంబరాలు