ఈనెల 22నుంచి భీమునిపట్నం నూకాలమ్మ ఉత్సవాలు - bheemunuoatnam
విశాఖ జిల్లా భీమునిపట్నం శ్రీనూకాలమ్మ అమ్మవారి ఆలయ ఉత్సవాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు ఎల్లాజీరావు తెలిపారు. మార్చి 22న తొలేళ్లు, 23న అనుపు, 24న పాపమ్మ తల్లి పండుగ, 25 ఉగాది మహోత్సవాలు జరుగుతాయన్నారు.
ఈనెల 22నుంచి భీమునిపట్నం నూకాలమ్మ ఉత్సవాలు