ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కర్రలతో దాడి చేసుకున్న ఇద్దరు వ్యక్తులు.. ఒకరి మృతి - crime news

BENGAL MAN DEAD
BENGAL MAN DEAD

By

Published : Nov 3, 2021, 5:08 AM IST

Updated : Nov 3, 2021, 5:37 AM IST

05:05 November 03

BENGAL MAN DEAD

విశాఖ జిల్లా పరవాడ మండలం తాడి గ్రామంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో ఇద్దరు వ్యక్తులు పరస్పరం కర్రలతో దాడి చేసుకున్నారు. ఘర్షణలో తీవ్రంగా గాయపడిన బంగాల్‌కు చెందిన వ్యక్తి మృతి చెందాడు.

ఇదీ చదవండి: 

DEAD: లారీని ఢీ కొన్న కారు.. ఎంపీడీఓ మృతి

Last Updated : Nov 3, 2021, 5:37 AM IST

ABOUT THE AUTHOR

...view details