విశాఖ మన్యంలో ఎలుగుబంటి దాడి... ముగ్గురికి గాయాలు - manyam
విశాఖ మన్యంలోని గుత్తుమ్ పంచాయితీ పరిధిలో ప్రజలపై ఎలుగుబంటి దాడి చేసింది. కట్టెల కోసం కొండపైకి వెళ్లిన వెలగపాడు ప్రాంత గిరిజనులపై అకస్మాత్తుగా దాడికి దిగింది.
విశాఖ మన్యంలో ఎలుగుబంటి దాడి
విశాఖ మన్యంలోని పరిధిలోని ప్రజలపై ఎలుగుబంటి దాడి చేసింది. కట్టెల కోసం కొండపైకి వెళ్లిన వెలగపాడు గిరిజనులపై ఎలుగుబంటి అకస్మాత్తుగా దాడిచేసింది. ఈ దాడిలో ముగ్గురు గాయపడ్డారు. వారిని అరకులోయ ఆసుపత్రికి తరలించారు. పనసపళ్ల సీజన్లో జంతువుల కదలికలపై గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు.