మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మరికొద్దిసేపట్లో విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. అయ్యన్నపాత్రుడుపై నమోదైన కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పోలీస్ స్టేషన్లో సమర్పించనున్నారు. గత నెలలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ను దూషించారని పట్టణ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అయ్యన్న ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేయగా, కోర్టు ఈ నెల 3న బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు బెయిల్ పట్టణ పోలీస్ స్టేషన్‌కు అయ్యన్నపాత్రుడు హాజరుకానున్నారు.
నర్సీపట్నం పోలీస్ స్టేషన్‌కు మాజీ మంత్రి అయ్యన్న!
కాసేపట్లో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. అయ్యన్నకు మంజూరు అయిన ముందస్తు బెయిల్‌ను సమర్పించనున్నారు.
నర్సీపట్నం పోలీస్ స్టేషన్‌కు మాజీ మంత్రి అయ్యన్న!