ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వివేకానంద రెడ్డి హత్యను రాజకీయం చేయొద్దు'

వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను రాజకీయం చేయడం తగదని రోడ్లుభవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్న పాలెంలో ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ప్రచారం చేస్తున్న అయ్యన్నపాత్రుడు

By

Published : Mar 16, 2019, 3:35 PM IST

ప్రచారం చేస్తున్న అయ్యన్నపాత్రుడు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను రాజకీయం చేయడం తగదని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వైకాపా నేతలకు హితవు పలికారు.విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో ఎన్నికల ప్రచారాన్నిప్రారంభించారు. ఓట్ల కోసం లేనిపోని విమర్శలు చేయడం తగదన్నారు. పదవుల కోసం ఎంతకైనా వైఎస్ జగన్ తెగిస్తారన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details