విశాఖ జిల్లా భీమిలి నుంచి శాసన సభ్యుడిగా గెలుపొందిన ముత్తంశెట్టి శ్రీనివాస్‌ను మంత్రిపదవి వరించింది. ఇంటర్మీడియెట్ చదివిన ముత్తంశెట్టి శ్రీనివాస్‌కు... అవంతి శ్రీనివాస్‌గా గుర్తింపు ఉంది. ఆయన ఇప్పటివరకు ఒకసారి అనకాపల్లి ఎంపీగా... రెండుసార్లూ భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ముత్తంశెట్టి శ్రీనివాస్‌కు అమాత్య యోగం - ముత్తంశెట్టి శ్రీనివాస్
జగన్ తన మంత్రివర్గంలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించారు. సీనియర్లకు ఎక్కువగా అవకాశమిచ్చారు. మొదటి నుంచీ పార్టీకి విధేయులుగా ఉన్న వారికి మంత్రివర్గ కూర్పులో చోటు దక్కింది.
ముత్తంశెట్టి శ్రీనివాస్
ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాస్)
నియోజకవర్గం:భీమిలి
వయస్సు:52
విద్యార్హత:ఇంటర్మీడియెట్
రాజకీయ అనుభవం:ఒకసారి ఎంపీ, రెండుసార్లు ఎమ్మెల్యే