ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉత్సాహంగా మంత్రి కిడారి శ్రావణ్ ప్రచారం - తెదేపా

తెదేపా అరకు శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి కిడారి శ్రావణ్ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా ప్రచారం చేశారు. మరోమారు తెదేపాను గెలిపించాలని ఓటర్లను కోరారు.

అరకు తెదేపా అభ్యర్థి కిడారి శ్రావణ్ ప్రచారం చేశారు.

By

Published : Mar 27, 2019, 12:45 PM IST

అరకు తెదేపా అభ్యర్థి కిడారి శ్రావణ్ ప్రచారం చేశారు
విశాఖ జిల్లా హుకుంపేటలో అరకు తెదేపా అభ్యర్థి కిడారిశ్రావణ్.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ తెదేపాను మరోమారు గెలిపించాలని అభ్యర్థించారు. ప్రజలతో కలిసి సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

ఇవీ చదవండి.

ABOUT THE AUTHOR

...view details