విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఆఖరివిడత చందనం అరగదీత ప్రారంభించారు. వచ్చే నెల 5వ తేదీన ఆషాఢ పౌర్ణమి రోజు స్వామికి చందన సమర్పణ జరగనున్నది. స్వామివారికి సుమారు 125 కేజీల చందనం సమర్పించనున్నారు. దీంతో స్వామి పూర్తి చందనస్వామిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఉద్యోగులు చందన అరగతీస్తున్నారు.
అప్పన్న స్వామి ఆఖరి గంధం అరగదీత
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఆఖరివిడత గంధం అరగదీత ప్రారంభించారు. వచ్చే నెల 5వ తేదీన ఆషాఢ పౌర్ణమి నాడు స్వామికి సుమారు 125 కేజీల చందనం సమర్పించనున్నారు.
అప్పన్న స్వామి ఆఖరి గంధం అరగదీత