ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మన్యంలో మావోయిస్టుల బంద్ పిలుపు - విశాఖమన్యంలో బంద్​కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

విశాఖ మన్యంలో పోలీసుల కాల్పుల్లో గిరిజన వేటగాళ్లు మృతిచెందిన ఘటనను నిరసిస్తూ మావోయిస్టులు నేడు బంద్​కు పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ కావడంతో భద్రతా బలగాలు భారీగా మొహరించాయి.

విశాఖమన్యంలో బంద్​కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

By

Published : Apr 5, 2019, 5:30 PM IST

విశాఖమన్యంలో బంద్​కు పిలుపునిచ్చిన మావోయిస్టులు

విశాఖ మన్యంలో మావోయిస్టులు బంద్​కు పిలుపునిచ్చారు. పెదబయలు మండలం బురదమామిడి లో కూంబింగ్ పోలీస్ కాల్పుల్లో ఇద్దరు గిరిజన వేటగాళ్లు మృతి చెందిన ఘటనను మావోయిస్టులు నిరసిస్తూ బంద్​కు పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ కావడంతో భద్రతా బలగాలు భారీగా మొహరించాయి. ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో తప్ప రాష్ట్రంలో బంద్ ప్రభావం పెద్దగా కనబడలేదు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details