ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూకాంబిక అమ్మవారి జాతరకు సర్వం సిద్ధం - జాతర

ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఈనెల మూడో తేదీ నుంచి వచ్చే నెల 4 వరకు నెల పాటు జరిగే ఉత్సవానికి దేవదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

నూకాంబిక అమ్మవారి జాతర

By

Published : Apr 2, 2019, 7:43 PM IST

నూకాంబిక అమ్మవారి జాతర
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధి చెందిన నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు సర్వం సిద్ధమైంది. విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఈనెల మూడో తేదీ నుంచి వచ్చే నెల 4 వరకు నెలరోజులపాటు జరిగే ఉత్సవానికి దేవదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎన్నికల కోడ్ కారణంగా అధికారుల సమక్షంలో వేడుక నిర్వహిస్తారు. బుధవారం ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు.గురువారం కొత్త అమావాస్య జాతర..శనివారం ఉగాది వేడుకలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలు, ఒడిశా నుంచి భక్తులు ఆలయానికి చేరుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే ఆది, మంగళ, గురువారాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎండ నుంచి రక్షణ కోసం చలువ పందిళ్లు వేశారు.

ఇవీ చదవండి..

ABOUT THE AUTHOR

...view details