- రాష్ట్రంలోనే అతిపెద్ద క్రిస్మస్ స్టార్...
The biggest Christmas star: కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం కోటగిరిలంక ఆర్సీఎం చర్చి వద్ద అతిపెద్ద క్రిస్మస్ స్టార్‌ను ఏర్పాటు చేశారు. 35 అడుగుల పొడవు, 40 అడుగుల ఎత్తు.. మొత్తం 75 స్టార్లతో సుమారు 480 ట్యూబ్‌లైట్లతో అతిపెద్ద స్టార్ ఏర్పాటు చేశారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు క్రిస్మస్ రోజున ఇక్కడకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
- పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు : నక్కా ఆనంద బాబు
Nakka Ananda Babu Comments: తెలుగుదేశం పార్టీ సమావేశానికి వెళ్లకుండా తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద బాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై నక్కా ఆనంద బాబు మండిపడ్డారు. తాము స్వేచ్ఛగా తిరిగే హక్కు లేకుండా పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు.
- రోడ్డు మీద అడిగిన వారికి ఫోన్ ఇస్తున్నారా.. అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే!
CYBER FRAUDS: ఎవరైనా అపరిచిత వ్యక్తి అత్యవసర కాల్ చేసుకోవాలని అడిగితే పెద్ద మనసుతో వారికి మన సెల్‌ఫోన్ ఇస్తుంటాం. ఇకపై ఇలా ఇవ్వాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే. మన ఫోన్ నుంచి యూనిక్ కోడ్ ద్వారా వేరే నెంబర్‌కు కాల్ చేసి మన ఫోన్‌ను హ్యాక్ చేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. ఆఫర్లు, లక్కీడ్రాల పేరుతో రకరకాల లింకులు పంపి ఎలా మోసానికి పాల్పడతారో వివరిస్తున్నారు.
- కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన.. మధురాంతకం నరేంద్ర, వారాల ఆనంద్‌లకు పురస్కారాలు
Sahitya Akademi Awards: కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించారు. మొత్తం 23 భాషల సాహితీకారులను ఎంపిక చేసినట్లు అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు ప్రకటించారు. ప్రముఖ రచయిత మధురాంతకం నరేంద్ర రాసిన ‘మనోధర్మపరాగం’నవల 2022 సంవత్సరానికి సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైంది. మరో రచయిత, కవి "వారాల ఆనంద్"కు సాహిత్య అకాడమీ అనువాద విభాగంలో అవార్డు లభించింది.
- ఉభయ సభలు నిరవధిక వాయిదా.. షెడ్యూల్‌కు ముందే..
డిసెంబర్ 29న ముగియాల్సిన ఉభయ సభలు 6 రోజుల ముందుగానే నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్‌సభ సభాపతి ఓంబిర్లా అధ్యక్షతన.. ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ పార్టీలనేతలు హాజరైన సభా వ్యవహారాల కమిటీ సమావేశంలో.. సభ పనిదినాలను కుదించాలని నిర్ణయం తీసుకున్నారు.
- 'రద్దు లేదు.. కొవిడ్ నిబంధనలతో కొనసాగిస్తాం'.. 'జన్ ఆక్రోశ్ యాత్ర'పై భాజపా యూటర్న్
కరోనా ఆందోళనల వేళ.. రాజస్థాన్‌లో జన్ ఆక్రోశ్ యాత్రను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన భారతీయ జనతా పార్టీ గంటల వ్యవధిలోనే ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. కొవిడ్ నిబంధనలతో యాత్రను కొనసాగించనున్నట్లు ప్రకటించింది.
- 'ఆవులు, మేకలను ఎక్కువగా పెంచొద్దు'.. అటవీ శాఖ నోటీసులు జారీ
పాడి పరిశ్రమను పెంపొందించాలంటూ ప్రభుత్వాలు అనేక పథకాలు చేపడుతున్నాయి. కానీ కర్ణాటకలోని ఓ గ్రామంలో మాత్రం ఎక్కువ ఆవులు, మేకలను పెంచొద్దని అటవీ శాఖ నోటీసులు జారీచేసింది.
- స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇలా..
Gold Rate Today : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- పుజారా సెన్సేషనల్ రికార్డు.. సచిన్, కోహ్లీ తర్వాత..
బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమ్ ఇండియా ప్లేయర్ పుజారా మరో అరుదైన రికార్డు సాధించాడు. దీంతో సచిన్, కొహ్లీ తర్వాత ఆ రికార్డు తన సొంతమయ్యింది.
- కైకాలకు ఆ రెండంటే ప్రాణం: చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
కైకాల సత్యనారాయణ మరణం పట్ల నివాళులు అర్పించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.