విశాఖ జిల్లా చిట్టివలసలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీకాంత్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ప్రసాద్ ఆధ్వర్యంలో దివంగత నేత వైస్సార్ మెమోరియల్ పేరిట జరుగుతున్న ఈ టోర్నమెంట్ 3 రోజుల పాటు అలరించనుంది. కృష్ణా జిల్లా జట్టులో ప్రో కబడ్డీలో ఆడిన మనోజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.విజేతలకు ప్రథమ బహుమతి 50వేలు, ద్వితీయ-40వేలు, తృతీయ-30వేలు, చతుర్ధ బహుమతి కింద 20వేల నగదును నిర్వహకులు అందజేయనున్నారు.
ఇది కూడా చదవండి.
కబడ్డీ... కబడ్డీ... - kabaddi
విశాఖ జిల్లా చిట్టివలసలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి.
రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు
Last Updated : Mar 2, 2019, 11:36 AM IST