విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో కొవిడ్ వాక్సిన్ను డీఎస్పీ శ్రావణి తీసుకున్నారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో వ్యాధిపట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అర్హులైన వారందరూ కొవిడ్ వాక్సినేషన్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనకాపల్లి డీఎస్పీ - corona vaccine news in anakapalli
అనకాపల్లి డీఎస్పీ శ్రావణి... కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. కొవిడ్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.
అనకాపల్లి డీఎస్పీ శ్రావణి