జిల్లా పేరును అల్లూరి సీతారామరాజు విశాఖ జిల్లాగా మార్చాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద విప్లవ వీరుడు అల్లూరి వర్థంతిని నిర్వహించారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
'విశాఖ జిల్లాకు అల్లూరి పేరు పెట్టాలి'
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పించారు. జిల్లా పేరును అల్లూరి సీతారామరాజు విశాఖగా మార్చాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు.
Alluri Sitaramaraju death annaversary celebrations at anakapalli in visakhapatnam