బ్యాంకుల జాతీయకరణకు 50 ఏళ్లు పూర్తి - sadassu
బ్యాంకుల జాతీయకరణకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏఐబీఈఏ సమావేశం నిర్వహించింది. బ్యాంకును వలీనం చేయెద్దని నేతలు కోరారు.
aibea-meeting-in-vishaka
నోట్ల రద్దు వల్ల నల్ల ధనం తగ్గిందన్న కేంద్రం వాదనలో నిజం లేదని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య- ఏఐబీఈఏ జాతీయ కార్యదర్శి బీఎస్ రాంబాబు అన్నారు. బ్యాంకుల జాతీయకరణ జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ... విశాఖలోని ఓ అతిథి గృహంలో సమావేశం నిర్వహించారు. నోట్ల రద్దు వల్ల 4 లక్షల కోట్ల రూపాయల నల్లధనం స్వాధీనం చేసుకున్నామని కేంద్రం చెబుతున్నా.... 4 రూపాయలూ రాలేదని రాంబాబు ధ్వజమెత్తారు.