ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డుడుమా జలాశయంలో 3గేట్లు ఎత్తివేత

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జలాశయాల నీటి మట్టాలు ప్రమాద స్థాయికి చేరాయి.డుడుమా జలశాయంలో మూడు గేట్ల ద్వారా అధికారులు నీటిని విడుదల చేశారు.

పొంగుతున్న డుడుమా జలశయం

By

Published : Aug 7, 2019, 3:47 PM IST

Updated : Aug 7, 2019, 5:21 PM IST

డుడుమా జలాశయంలో 3గేట్లు ఎత్తివేత

విశాఖ జిల్లా మాచకుండ జలవిద్యుత్తు కేంద్రానికి చెందిన డుడుమా జలశయంలో 3 గేట్స్ ద్వారా వరద నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం ప్రస్తుతం 2588.6 అడుగులకు చేరింది. జలాశయంలోని 6,7,8 గేట్స్ ద్వార 5000 క్యూసెక్స్ నీటిని దిగువున ఉన్న బలిమెలకు విడుదల చేస్తున్నారు.కుండపోత వర్షాలకు మన్యం వాసలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగు రోజులుగా నీటిని విడుదల చేస్తున్న జలప్రవహం తగ్గు ముఖం పట్టడం లేదు.

Last Updated : Aug 7, 2019, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details