విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధిలో కరోనా కేసులు నేడు కూడా పెద్ద సంఖ్యలోనే నమోదయ్యాయి. శనివారం రోజున 30 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధరణ అయ్యాయి. చోడవరంలో 12, బుచ్చయ్యపేట, రావికమతం మండలాల్లో 7 కేసులు రాగా...రోలుగుంటలో 4 నమోదయ్యాయి.
చోడవరం: 30 మందికి సోకిన కరోనా
విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధిలో ఇవాళ కొత్తగా 30 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
corona positive cases