విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం 250వ రోజుకు చేరుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని కార్మిక సంఘాలు కార్యాచరణను ప్రకటించాయి. ఈనెల 19 నుంచి 250మంది కార్మిక నేతలతో 25 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించాయి.
విశాఖ ఉక్కు ఉద్యమం..19 నుంచి 25 గంటలపాటు నిరాహార దీక్ష - విశాఖ స్టీల్ ప్లాంట్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం 250వ రోజుకు చేరుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకొని కార్మిక సంఘాలు కార్యాచరణను ప్రకటించాయి. ఈనెల 19 నుంచి 250మంది కార్మిక నేతలతో 25 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్
"కేంద్రం ఒత్తిడి పెంచడంలో భాగంగానే తాము దీక్షలకు దిగుతున్నాం. ఆర్ధిక సలహాదారు, లీగల్ సలహాదార్ల నియామకంతోనే పెట్టుబడుల ఉపసంహరణ పూర్తి కాదు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసి ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటాము.భాజపాయేతర పక్షాలన్నీ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమంలో కలిసి కట్టుగా పని చేస్తున్నాయి'' -కార్మిక సంఘాల నేతలు
ఇదీ చదవండి: