బహుబాషావేత్త, రచయిత, రాజనీతిజ్ఞుడైన పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా... ఆ మహానీయుని స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు. భారత ప్రధానిగా ఎన్నికైన ఒకే ఒక్క తెలుగువాడు పీవీ నరసింహారావు అని కీర్తించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో అమూల్యమైన సంస్కరణలు తెచ్చి.. అభివృద్ధికి బాటలు పరిచిన దార్శనికుడు పీవీని ఆయన కొనియాడారు.
పీవీ నరసింహారావు మహనీయుడు: చంద్రబాబు - Chandrababu
పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా... ఆయన స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
పీవీ నరసింహరావు స్మృతికి చంద్రబాబు నివాళి