CM Jagan Tirupati tour తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం జగన్ రెండు రోజుల పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వెంకటరమణరెడ్డి తెలిపారు. ఎస్పీతో కలిసి తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అలిపిరి వద్ద ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్నారని తెలిపారు. 27వ తేదీన సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి, పెద్దశేష వాహనసేవలో పాల్గొంటారన్నారు.
సీఎం జగన్ తిరుపతి పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన అధికార్లు - కలెక్టర్ సమీక్ష
CM Jagan Tirupati tour: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా సీఎం జగన్ రెండు రోజుల పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వెంకటరమణరెడ్డి తెలిపారు. ఎస్పీతో కలిసి తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
కలెక్టర్ వెంకటరమణరెడ్డి
Last Updated : Sep 25, 2022, 9:47 PM IST