TTD Dairies: శ్రీవారి భక్తులకు 2023 తితిదే డైరీలు, క్యాలెండర్లు అందుబాటులోకి వచ్చాయి. తిరుమల, తిరుపతి, విజయవాడ, విశాఖ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి, దిల్లీలోని తితిదే సమాచార కేంద్రాల్లో వీటిని విక్రయిస్తున్నారు. తితిదే వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో డైరీలు, క్యాలెండర్లు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. తితిదే ఈవో పేరుతో డీడీలు పంపి డైరీలు, క్యాలెండర్లు పొందే సౌకర్యాన్ని కల్పించారు.
2023 తితిదే డైరీలు, క్యాలెండర్లు వచ్చేశాయ్ - తిరుపతి వార్తలు
TTD: తితిదే డైరీలు, క్యాలెండర్లకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. 2023 తితిదే క్యాలెండర్లు, డైరీలను తితిదే అందుబాాటులోకి తీసుకువచ్చింది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంచింది.
తితిదే