వైకాపా అధికారంలోకి వస్తే ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని... పార్టీ అరకు లోక్సభ స్థానం పరిశీలకుడు పరిషత్ రాజు చెప్పారు.
'ప్రజా సంక్షేమమే ధ్యేయం'
By
Published : Mar 16, 2019, 5:20 PM IST
'ప్రజా సంక్షేమమే ధ్యేయం'
వైకాపా అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని..పాలకొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో నేతలు చెప్పారు. అరకు పార్లమెంటరీ వైకాపా పరిశీలకుడుపరిషత్ రాజు సమావేశానికి హాజరయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వాస కళావతి ఆధ్వర్యంలో ప్రచారం చేశారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నవరత్నాల హామీలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు.