ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

two girls died: నేలబావిలో జారిపడి ఇద్దరు బాలికలు మృతి - Two girls Childs died due to slipped in a well at Boddaguda

తాగునీటి కోసం నేలబావి వద్దకు వెళ్లిన ఇద్దరు బాలికలు(two girls).. ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందారు. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా బొడ్డగూడ వద్ద జరిగింది.

Two girls Childs died due to slipped in a well
బావిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి

By

Published : Jul 31, 2021, 3:14 AM IST

శ్రీకాకుళం జిల్లా భామిని మండలం బొడ్డగూడ వద్ద విషాదం చోటుచేసుకుంది. బొడ్డగూడ వద్ద ఇద్దరు బాలికలు(two girls died) నేలబావిలో పడి మృతిచెందారు. గ్రామానికి చెందిన బాలికలు ఇద్దరు కీర్తి, అంజలి.. తాగునీటి కోసం స్థానిక కోటకొండ సమీపంలోని నేలబావి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బావిలో జారిపడి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details